మీ డబ్బులు పెట్టుబడుల గురించి సరైన ఎంచుకోవడం ఇలా

మీ డబ్బు పెట్టుబడుల గురించి సరైన మార్గాలు సింపుల్‌గా చెప్తాను.మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయా.ఆ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా.అయితే మొదటిగా మీరు ఎంచుకోవాల్సిన మార్గం బ్యాంకుల్లో పిక్స్ డిపాజిట్ చేయటం.ఎవరికి మంచిది? మేము రిస్క్ తీసుకోలేము అనేవారికి చాలా మంచిది.భద్రమైన పెట్టుబడి స్థిరమైన వడ్డీ.కాని లాభం అనేది తక్కువ. కానీ సేఫ్టీ ఎక్కువ ఇది ఒక మంచి అభిప్రాయం. మాకు రిస్క్ అయినా పర్వాలేదు మా డబ్బు మేము పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువ రావాలి అనుకునే వారికి. నేను కొన్ని ఆప్షన్స్ తెలియజేస్తాను అవేంటో మీరే చూడండి. 

మ్యూచువల్ ఫండ్స్ లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా

మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో కూడా మన డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు.కాని ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ లో లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి మొదటిగా లాభాల గురించి తెలుసుకుందాం.మీ డబ్బును అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేస్తారు.SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నెలకు ₹500 నుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మీ డబ్బు వేర్వేరు కంపెనీలు సెక్టార్లలో ఇన్వెస్ట్ అవుతుంది.లాంగ్ టర్మ్ (5–10 సంవత్సరాలు) లో మంచిగా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మీకు డబ్బు అవసరమైతే సులభంగా తీసుకోవచ్చు.ఇంకా ELSS మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఇవన్నీ చూసి మీరు ఇప్పుడే మీ డబ్బులు పెట్టుబడి పెట్టాలని అస్సలు అనుకోవద్దు నష్టాలు కూడా తెలియజేస్తాను. 


మ్యూచువల్ ఫండ్స్ వాళ్ల కలిగి నష్టాలు

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాలు ఏమిటో ఇక్కడ ఉన్నాయి చూడండి.ఒకవేళ షేర్ మార్కెట్ పడిపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ తగ్గుతుంది.మీరు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లా గ్యారెంటీ రిటర్న్స్ ... ఉండవు.గుర్తుపెట్టుకోండి.ఇంకా తక్కువ కాలంలో ఇన్వెస్ట్ చేస్తే  బాగా నష్టాలు రావచ్చు.మీరు సరైన ఫండ్ ఎంచుకోకపోతే రిటర్న్స్ తక్కువగా ఉండొచ్చు. చూసి సరైన ఫండ్ తీసుకోండి.లాంగ్ టర్మ్ లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ బెటర్.రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. మీరు చెయ్యాలి అనుకుంటే.SIP ద్వారా ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. మీకు అది కూడా తెలియజేస్తాను SIP ప్రారంభించే విధానం.ముందుగా మీరు ఎందుకోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది క్లియర్‌గా ఆలోచించుకోండి. ఉదాహరణలు: నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను.పిల్లల చదువు.ఇల్లు కొనడం.రిటైర్మెంట్సే.వింగ్స్''వెల్త్ క్రియేషన్..తరువాత ముఖ్యమైన అంశం KYC పూర్తి చేయాలి.ఎందుకు అంటే.KYC లేకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేరు.కాబట్టి కేవైసీ కి కావాల్సిన డాక్యుమెంట్స్.ఆధార్ కార్డ్"PAN కార్డ్.బ్యాంక్ అకౌంట్.మొబైల్ నెంబర్.Groww, Paytm Money, Upstox వంటి యాప్‌లలో ఆన్‌లైన్‌లోనే ఫ్రీగా KYC చేసుకోవచ్చు.


తరువాత సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి.

బిగినర్స్ అయితే వాళ్లకి ఇవి మంచివి:Index Funds (తక్కువ రిస్క్) Large Cap Funds Hybrid Funds. మొదట 1 లేదా 2 ఫండ్స్‌తోనే స్టార్ట్ చేయడం మంచిది. నెక్స్ట్SIP అమౌంట్ & తేదీ ఎంచుకోండి.కనీస SIP: ₹500 / నుంచి ₹1000/ నెల.మీరు సౌకర్యంగా పెట్టగలిగిన ఒక అమౌంట్ ఎంచుకోండి.ప్రతి నెల ఏ తేదీన డబ్బు కట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.మీ బ్యాంక్ అకౌంట్ నుండి ప్రతి నెల ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అవుతుంది. ఒకసారి సెటప్ చేసుకుంటే సరిపోతుంది.ఇంకా ఇంతే!ప్రతి నెల ఆటోమేటిక్‌గా మీ డబ్బు ఇన్వెస్ట్ అవుతుంది.SIP ఒక్క బెస్ట్ ఆప్షన్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అన్నాను అంటే.మార్కెట్ పడిపోయిన భయపడాల్సిన అవసరం లేదు..లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్..చిన్న అమౌంట్‌తో పెద్ద సేవింగ్స్. చిన్న గమనిక.మధ్యలో SIP ఆపేయకండి.కనీసం 5 నుంచి 10 సంవత్సరాల వరకు కొనసాగించండి.మార్కెట్ పడితే ఇంకా మంచిది (ఎక్కువ యూనిట్స్ వస్తాయి కాబట్టి మీరు మధ్యలో ఆపకండి ఆపితే రాకపోవచ్చు

.